Railway Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్..
- వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది..
- 5 వేల పోస్టులను ఏకకాలంలో భర్తీ చేయనున్నారు..
- ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. తాజాగా వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. 5 వేల పోస్టులను ఏకకాలంలో భర్తీ చేయనున్నారు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే, మీరు మంచి జీతం పొందవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి పశ్చిమ రైల్వే పరిధిలోని డివిజన్/వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5,066 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఉద్యోగాల్లో ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏఏ, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్ తదితర ట్రేడ్లను భర్తీ చేస్తారు. ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు TENతో పాటు ITI ఉత్తీర్ణులై ఉండాలి. 15-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. TEN మరియు ITI మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read also: Maoist Dump: మావోయిస్టుల డంప్ కలకలం.. భయాందోళనలో ప్రజలు
Also Read
- Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
- Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
- వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
- Fertiliser Subsidy for Rabi: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. గతేడాది కంటే 64 శాతం పెంపు
లింక్ ఇదే..
https://www.rrc-wr.com/rrwc/Files/1550.pdf లింక్ ద్వారా మరింత సమాచారాన్ని పొందవచ్చు.
ముఖ్యమైన సమాచారం: మొత్తం పోస్ట్‌లు: 5066
అర్హత: అభ్యర్థులు టెన్త్ తో పాటు ITI ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. వయో సడలింపు నిబంధనలు ఆయా వర్గాలకు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము: రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 23-09-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 22-10-2024
Tractor Stuck: వాగులో చిక్కుకున్న ట్రాక్టర్.. డ్రైవర్ తో సహా 5గురు కూలీలు..
తాజావార్తలు
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..