Maoist Dump: మావోయిస్టుల డంప్ కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ములుగు జిల్లా కాల్వాపెల్లి లో మావోయిస్టుల డంప్ కలకలం..
- పిరీల కృష్ణయ్య అనే రైతు ట్రాక్టర్ తో దున్నుతుండగ బయటపడిన డంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Dump: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపెల్లి లో మావోయిస్టుల డంప్ కలకలం రేపుతుంది. కాల్వపెళ్ళి గ్రామ శివారులో పిరీల కృష్ణయ్య అనే రైతు పొడు భూమిలో ట్రాక్టర్ తో దున్నుతుండగ ఇనుప డ్రంపు బయటపడింది. భూమిలో డ్రంబును చూసి డంప్ గా భావించి రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ వాసం కిరణ్ లు పొలం నుండి వెళ్ళిపోయారు. 20 ఏళ్ల క్రితం మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కాల్వపెళ్ళి డంపులో నగతు, ఆయుధాలు దొరికాయనీ ప్రచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పసర సి.ఐ నేతృత్వంలో డంప్ ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు.
ఇనప డ్రమ్ములో ఎలాంటి నగదు మందు కూడా సామాగ్రిలేదని తేల్చి పోలీసులు చెప్పారు. అయితే రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ వాసం కిరణ్ అదుపులో తీసుకుని డంపు విషయం పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు తెలిపారు. ఎటువంటి సమాచారాన్ని అయినా సరే పోలీసులకు తెలిపాలని ఊచించారు. పీరయ్యకు పొలం పనులు చేసేప్పుడు ఇంకా ఏమైనా ఇటువంటివి వుంటే సమాచారం అందించాలని కోరారు. పొలం పనులు చేసుకునేప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు ఇటువంటి డంప్ లు ఇంకా వున్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Tractor Stuck: వాగులో చిక్కుకున్న ట్రాక్టర్.. డ్రైవర్ తో సహా 5గురు కూలీలు..
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!