RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)13వ మ్యాచ్‌లో భాగంగా నేడు గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్(MI)తో తలపడనుంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది రాజస్థాన్. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు తొలి మ్యాచ్‌లో గెలిచింది. రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఈరోజు జరగబోయే పోరు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. నేడు తలపడే ఇరు జట్ల మధ్య కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది వైభవ్ సూర్యవంశీ vs జస్ప్రీత్ బుమ్రా కాంబినేషన్. తన వైభవ్ తన కెరీర్లో తొలి సారి బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు.
READ MORE: Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
గత ఏడాది కాలంగా సంచలన బ్యాటింగ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్లోనూ మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. కానీ.. నేడు వైభవ్‌కు అసలైన సవాల్ ఎదుకు రాకనుంది. ప్రపంచం మెచ్చినబౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు. బుమ్రా వేసే పదునైన యార్కర్లు, స్లోయర్ బంతులను ఈ యువ సంచలనం ఎలా తట్టుకుంటాడనేది అందరినీ ఊరిస్తోంది. మరోవైపు.. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు హార్దిక్ పాండ్యా అంటే ఒక రకమైన భయం ఉంది. గణాంకాల ప్రకారం.. ఐపీఎల్లో హార్దిక్ వేసిన 11 బంతుల్లో జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 36.36 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మళ్లీ హార్దిక్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎలా ఆడతాడో చూడాలి.
READ MORE: Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!