Royal Enfield Classic 650: కుర్రాళ్లు గెట్ రెడీ.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్ రిలీజ్.. ధర ఎంతంటే?
- రాయల్ ఎన్ఫీల్డ్ 650cc విభాగంలో కొత్త బైక్‌ను విడుదల
- రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌ను భారత మార్కెట్లో అఫీషియల్ గా విడుదల
- క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకు మార్కెట్ లో ఉండే క్రేజే వేరు. యూత్ కు డ్రీమ్ బైక్ కూడా. కొంటే రాయల్ ఎన్పీల్డ్ బైక్ కొనాలి అని వెయిట్ చేసే వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc విభాగంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌ను భారత మార్కెట్లో అఫీషియల్ గా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్ ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు అందించారు. ఆ వివరాలు మీకోసం..
Also Read:Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో..
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 లో 648 సిసి సామర్థ్యం గల ట్విన్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ 47 హార్స్పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 14.7 లీటర్ల సామర్థ్యం గల ఫ్యుయల్ ట్యాంక్ ఉంది. ఈ ఇంజిన్‌తో బైక్‌లో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసందానించారు. ఈ కొత్త బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిపాన్ నావిగేషన్, USB ఛార్జర్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లను అందించారు.
Also Read:US visa: ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650ని రాయల్ ఎన్ఫీల్డ్ మూడు వేరియంట్లలో, నాలుగు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. క్లాసిక్ వేరియంట్‌ను టీల్ కలర్లో రూ. 3.41 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.50 లక్షలు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్‌తో పాటు బుకింగ్ కూడా ప్రారంభమైంది. డెలివరీ ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..