TMC: తమ పార్టీ యువ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్..
- పార్టీ కార్యకర్తను చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.
Read Also: Kanchanjunga Express Accident: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై సంచలన నివేదిక..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నివేదికల ప్రకారం.. సునంద సర్కార్ కేదార్ దాస్‌ను కొట్టింది. తాను అనేక దోపిడీ కేసులలో ప్రమేయం ఉందని కేదార్ దాస్ ఆరోపించాడు. దీంతో ఆగ్రహించిన సునంద సర్కార్ ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటన జరగడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
Read Also: Pushpa 2 : సుకుమార్- బన్నీ మధ్య ఏం జరుగుతోంది?
మరోవైపు.. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని అంతర్గత విభేదాల పరిణామంగా అభివర్ణించింది. ఈ ఘటన బెంగాల్లో రాజకీయ గందరగోళాన్ని, అంతర్గత కలహాలను ఎత్తిచూపుతుందని తెలిపింది. ‘పార్టీ శ్రేణుల్లోనే బలవంతపు వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి’ అని బీజేపీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఇప్పటికే మసకబారినప్పటికీ విశ్వసనీయతను మరింత దిగజార్చాయని పేర్కొంది. సొంత కౌన్సిలర్లు, సహచరులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ పార్టీలో ఉందని తెలిపింది. ఇది తృణమూల్‌లో ముదురుతున్న సంక్షోభాన్ని తెలియజేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు ఈ ఘటనను సీపీఐ (ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ఖండించారు.
This is one of the “finest” examples of the “Joy Bangla” model currently being implemented across West Bengal by TMC “luminaries”. Ms Sunanda Sarkar, TMC Councillor of Ward 18 is seen here administering a dose of “Joy Bangla” to TMC youth wing president of Ward 18 Mr Kedar… pic.twitter.com/R8rpZ5YIru
— Dr. Anirban Ganguly (অনির্বাণ গঙ্গোপাধ্যায়) (@anirbanganguly) July 16, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!