Home
Kmc
Kmc News
-
TMC: తమ పార్టీ యువ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్..
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రజలు దీనిని చాలా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను… -
కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి మూడు రోజుల్లోనే 29 మంది కేఎంసీలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లు 26 మంది మెడీకోలు వున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆస్పత్రిలో మెడికోలు అప్రమత్తం అయ్యారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్న 17 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా… -
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని వదలని కరోనా
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఐదుగురు మెడికోలు కరోనా బారినపడ్డారు. నిన్న 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో కేఎంసీలో మొత్తం 22 మంది మెడికల్ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. కరోనా అలజడితో అటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు. ఇదిలా వుంటే నిట్ లోనూ కరోనా… -
కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్…
ఇటీవలే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. 144 వార్డులున్న కోల్‌కతా కార్పొరేషన్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజయం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్నది. కాంగ్రెస్, వామపక్షాలు తలా రెండు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. Read: వైరల్: నెటిజన్ల…
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?