Rohit Sharma Captain: రోహిత్ శర్మనే కెప్టెన్.. కోచ్, సెలెక్టర్ల ఏకగ్రీవ నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma To Lead Team India In 2024 T20 World Cup: 2024 జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో కూడా రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్టర్లు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమి అనంతరం బీసీసీఐ ఇటీవలే సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ద్రవిడ్, రోహిత్ సహా బోర్డు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.
బీసీసీఐ సమీక్ష సమావేశంలో టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. మెగా టోర్నీలో భారత జట్టుకు తాను నాయకత్వం వహిస్తానో లేదో చెప్పాలని, అందుకు సన్నద్ధమవుతానని రోహిత్ అడిగినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. కెప్టెన్సీకి రోహితే తగినవాడని అంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పేర్కొన్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Animal: యానిమల్ రివ్యూ ఇవ్వడానికి టాలీవుడ్ భయపడుతుందా.. ?
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో కూడా భారత జట్టును నడిపించాలని కోచ్, సెలెక్టర్లు అడిగినా.. పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని రోహిత్ శర్మ కోరాడని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు. టెస్ట్ సిరీస్‌లో తాను అందుబాటులో ఉంటానని రోహిత్ స్పష్టం చేశాడట. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు లోకేష్ రాహుల్ సారథ్యం వహించనున్నారు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ ఎక్కువగా టీ20లు ఆడలేదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..