Rishabh Pant: అక్కడో ఫీల్డర్‌ను పెట్టు.. బంగ్లా కెప్టెన్‌తో రిషబ్ పంత్..(వీడియో)
- మొదటి టెస్ట్ లో భారీ ఆధిక్యం దిశగా భారత్ .
- సోషల్ మీడియాలో వైరల్.
- బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను సెట్ చేసిన పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు గిల్ కూడా సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. మొదటి సెషన్ లో రిషబ్ పంత్ బంగ్లాదేశ్ కెప్టెన్ మధ్యలో ఓ ఫన్నీ సన్నివేశం సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Virat Kohli: షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
తొలి సెషన్ లో రిషబ్ పంత్, గిల్ వికెట్ పడకుండా ఆడుతుండడంతో బంగ్లాదేశ్ టీం కాస్త డీలా పడిపోయినట్లుగా కనబడింది. అయితే., ఈ సమయంలో రిషబ్ పంత్ కాస్త సరదాగా బంగ్లాదేశ్ టీం ఫీల్డింగ్ లో మార్పులు చేయాలంటూ సూచించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటోని పిలిచి లెగ్ సైడ్ లో ఒక ఫీల్డర్ను పెట్టాలంటూ అతనికి సూచించాడు. బాల్ ను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ కెప్టెన్ వైపు తిరిగి.. హే.. అక్కడ పూర్తిగా ఖాళీగా ఉన్న లెగ్ సైడ్ ఇన్నర్ సర్కిల్ లో ఫీల్డర్ ఉంచాలంటూ సరదాగా తెలియజేశాడు. ఆ సమయంలో ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉందని చూపిస్తూ తెలిపారు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలతో రెచ్చిపోయారు. ఇక విషయాన్ని గమనించిన బంగ్లాదేశ్ కెప్టెన్ కూడా సూచనలను గౌరవిస్తూ అక్కడ ఓ ఫీల్డర్ ను ఉంచాడు. దింతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rishabh Pant setting the field for Bangladesh. 😆🔥
– What a character, Pant. pic.twitter.com/sRL69LPgco
— Johns. (@CricCrazyJohns) September 21, 2024
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!