Rishabh Pant: దేశం కోసం చేద్దాం గయ్స్.. టీమిండియాకు రిషబ్ పంత్ మెసేజ్!
- టెస్టు డ్రాగా ముగిసిన మాంచెస్టర్ టెస్టు
- గాయపడిన కీపర్ రిషబ్ పంత్ క్రీజులోకి రాలేదు
- టీమిండియాకు రిషబ్ పంత్ మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant’s Emotional Message to Team India Before 5th Test: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల గొప్ప పోరాటంతో మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన కీపర్ రిషబ్ పంత్ క్రీజ్‌లోకి రానవసరం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కోసం గాయంతోనే బరిలోకి దిగిన పంత్.. అవసరమైతే రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు వస్తాడని బీసీసీఐ పేర్కొంది. అయితే జడేజా, సుందర్ పోరాటంతో పంత్ క్రీజులోకి రాలేదు. గాయం కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణ్ జగదీశన్ జట్టులోకి వచ్చాడు.
Also Read: Ravindra Jadeja: కెప్టెన్ శుభ్‌మాన్ మాట వినని జడేజా.. వీడియో వైరల్!
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
చివరి టెస్టుకు దూరమైన రిషబ్ పంత్ భారత జట్టుకు తన సందేశం ఇచ్చాడు. చివరి టెస్టులో గెలిచి దేశంకు కానుకగా ఇద్దామని ట్వీట్ చేశాడు. ‘నా జట్టుకు ఓ మెసేజ్. గయ్స్ మనం తప్పకుండా ఐదో టెస్టులో గెలుద్దాం. దేశం కోసం ఇది చేద్దాం. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు ఏం చేయాలనేది వ్యక్తిగతంగా చేయాలనుకుంటా. ఈ సమయంలో సహచరులంతా నాకు అండగా నిలవడం బాగుంది. దేశం కోసం ఆడేటప్పుడు ఏ సమయంలో అయినా ప్రతిఒక్కరూ మద్దతు ఇస్తారు. ఆ భావోద్వేగాలను చెప్పడం కష్టం. నా దేశం తరఫున ఆడడాన్ని నేను ఎప్పుడూ గర్వంగానే భావిస్తా’ అని పంత్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!