Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Rinku Singh Emotional After Selected In Team India For Ireland T20 Series Say Its Like A Dream

Rinku Singh: టీమిండియాలో స్థానం సంపాదించిన రింకూ.. కల నిజమైందని భావోద్వేగం

Published Date :August 1, 2023 , 5:56 pm
By Rajesh Veeramalla
Rinku Singh: టీమిండియాలో స్థానం సంపాదించిన రింకూ.. కల నిజమైందని భావోద్వేగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్.. ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించుకోగలిగాడు. భారత్ తరఫున ఆడాలనే తన కల నెరవేరేలా కనిపిస్తోందంటూ రింకూ.. భావోద్వేగానికి గురయ్యాడు. రెండు రోజుల క్రితమే ఆసియా క్రీడలకు జట్టును ప్రకటించగా.. అందులో రింకూ పేరు ఉంది. దీంతో రింకూ మాట్లాడుతూ.. తన కల నిజమైందని తెలిపాడు.

Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?

టీమ్ లో తన పేరును ప్రకటించగానే.. ఇప్పటివరకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు రింకూ సింగ్. అనంతరం భావోద్వేగానికి గురైన రింకూ.. ఈ సమయంలో ఏమీ మాట్లాడాలో తనకు తెలియడం లేదన్నాడు. అంతేకాకుండా తను.. ఎమోషనల్ పర్సన్ అని, పేరెంట్స్ తో మాట్లాడినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటానని చెప్పాడు. మరోవైపు
ఐపీఎల్-2023లో.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి ఓవర్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు రింకూ విజయం అందిచాడు. దాంతో రింకూ జీవితం అక్కడ నుండి మారిపోయింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు.

Road Accident : 2 బస్సులు ఢీ..30 మందికి తీవ్రగాయాలు..

మరోవైపు రింకూసింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆరేళ్లుగా కొనసాగుతున్నానని.. మొదట్లో అవకాశాలు వచ్చినా ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే కెరీర్ ప్రారంభంలో తాను చాలా నేర్చుకున్నానని.. ముంబైలో అభిషేక్ నాయర్‌తో కలిసి బ్యాటింగ్‌లో పనిచేసినట్లు తెలిపాడు. అయితే తాను పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోందని రింకూ పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ఇంతవరకు ఎదగడం పట్ల తన ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు. కోల్‌కతా ఫ్రాంచైజీ తనలోని సామర్థ్యాన్ని చూసి మద్దతు తెలిపిందన్నాడు. తను నెట్స్‌లో ప్రతిరోజూ 5-6 గంటల పాటు బ్యాటింగ్ చేసేవాడని.. దాని వల్ల ఆల్‌రౌండ్ బ్యాట్స్‌మెన్ అయ్యానని, ఐపిఎల్‌లో బాగా రాణించినట్లు చెప్పుకొచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dream
  • emotional
  • Rinku Singh
  • select
  • Team India

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions