Revanth Reddy : ఈటలకు రేవంత్ సవాల్.. ప్రమాణం చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తానని, ఈటల రాజేందర్ కూడా రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రమాణం చేస్తానని, బీఆర్‌ఎస్ నుండి డబ్బులు తీసుకోలేదు అని గర్భగుడిలో నిలబడి ఒట్టేస్తానన్నారు. రాజేందర్ రావాలి దిగజారి మాట్లాడొద్దన్నారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దు అంటే.. తడి బట్టలతో ఏ గుడికి అయినా వస్తా అని ఆయన అన్నారు. నువ్వు రా ఈటల అని, దేవుడి మీద ఒట్టేసి చెప్తానన్నారు. అంతేకాకుండా.. ‘మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులే డబ్బులు ఇచ్చారు.
Also Read : Ganga Pushkaralu: గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధం
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
నేనే అందరిని పిలిచి సాయం అడిగా. ఉత్తమ్.. భట్టి సమక్షంలో సాయం ఆడిగాము. పార్టీ కష్టకాలం లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సాయం అందించారు. ఈటల దేవుణ్ణి నమ్ముతాడా.. నేను దేవుని నమ్ముతా.. రా ప్రమాణం చేద్దాం.. భాగ్యలక్ష్మి గర్భగుడిలో ప్రమాణం చేస్తా. నా నిబద్ధత ని.. నీచ రాజకీయం కోసం ఈటెల క్షమించరాని నేరం చేశారు. ఈటల రేపు భాగ్యలక్ష్మి గుడికి రావాలి. చిల్లర ఆరోపణలు చేసే వారు నాకు చిత్తు కాగితం లాంటి వాళ్ళు. ఈటల నిరూపించాలి ఆరోపణలు.. నేను ఏందో రాజేందర్ కి తెలుసు.. ఈటల తాను ఏందో ఆయనకు తెలిసి ఉండాలి. మేము మునుగోడు లో పెట్టిన ఖర్చు… పార్టీలో ఉన్న బడుగు..బలహీన వర్గాలు నాయకులు ఇచ్చిన సాయమే’ అని ఆయన అన్నారు.
Also Read : Mango Special: దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రకాలు లభిస్తాయో తెలుసా?
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..