Honor Smart Phone: మార్కెట్లోకి హానర్-90 రీ ఎంట్రీ.. అదిరిపోయిన ఫీచర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
Janhvi Kapoor: బ్లూ లెహంగాలో జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఇండియాలో హానర్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ తేదీ తెలియనప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం సెప్టెంబర్మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేల లోపు ఉంటుందని సమాచారం. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ఫోన్2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. హానర్ 90 ఫోన్ కు సంబంధించి కలర్స్.. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలిగి ఉండనుంది. ఇక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్7 జెన్1 ఎస్ఓసీ, 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా, 50ఎంపీ సెల్పీ కెమెరా, 5000ఎంఏహెచ్‌బ్యాటరీ,66వాట్ఛార్జింగ్సపోర్ట్కలిగి ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!