Republic Day celebrations: భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 90 నిమిషాల పరేడ్‌లో భారతదేశం తన సైనిక శక్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. మహిళా శక్తితో పాటు దేశంలోని ప్రజాస్వామ్య విలువలపై దృష్టి సారించే ఈ గొప్ప వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇక, ఢిల్లీలో జరిగే 75వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో కర్తవ్య మార్గంలో జరుగుతున్నాయి. భారత్ 15 ఆగష్టు 1947న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందింది.. కానీ 26 జనవరి 1950న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. ఈ రోజున దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
Read Also: TSPSC Chairman: నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోనున్న మహేందర్ రెడ్డి
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
అయితే, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఈ వీడియోలో గదర్ సినిమాలోని ‘మెయిన్ నిక్లా గడ్డి లేకే…’ పాటకు రష్యన్ ఎంబసీ ఉద్యోగులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఒక నిమిషం 29 సెకన్ల ఉంది. రష్యన్ ఉద్యోగులు వివిధ నృత్యాలు- విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఇక, ఈ వీడియో చివరలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సిబ్బంది అందరితో కలిసి హ్యాపీ రిపబ్లిక్ డే కార్డ్‌లను పట్టుకుని కనిపించారు.
Happy Republic Day, #India!
From Russia with love ❤️#RepublicDay2024 #RussiaIndia #дружбаदोस्ती pic.twitter.com/tmsW6iHOXE
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) January 26, 2024
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!