Renuudesai : తన కొడుకు అకిరా నందన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా నందన్. చదువు పూర్తి అయ్యాక హీరోగాఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.. అకిరా నటన తో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. ఇక అకీరా కు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రేణు దేశాయ్.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అకీరా నందన్ జిమ్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేశారు రేణు. అకీరా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటే బ్యాగ్రౌండ్ లో తెలుగు సినిమా పాటలు ప్లే అవుతున్నాయి.దీని పై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్ ను జత చేసింది.నేను జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో ఎప్పుడూ కూడా ఇంగ్లిష్ సాంగ్స్ ప్లే చేసేవారు. కానీ నేను హిందీలో సాంగ్స్ ప్లే చేయమంటే నన్ను ఓ చదువురాని దానిలా అందరూ చూసే వారనీ కానీ నేను అలాంటివి ఏమి పట్టించుకునే దాన్ని అయితే కాదు అని తెలిపింది. నేను అకీరాకు కూడా జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు మాతృ భాష లోనీ పాటలు వినమని చెప్పేదాన్ని అని ఆమె తెలిపింది.ఇప్పుడు అకీరా ఇలా తెలుగు మరియు హిందీ పాటలు వింటూ జిమ్ వర్కౌట్ చేస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని కామెంట్ చేసారు రేణు దేశాయ్.
Also Read
- Shreyas Iyer: "ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు".. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
- IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
- Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్..
- FIFA World Cup 2026: ఎంబాప్పే మాయ.. వరుసగా మూడో ప్రపంచకప్‌లో సెమిస్ లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.!
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు”.. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
-
IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్..
-
RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
-
FIFA World Cup 2026: ఎంబాప్పే మాయ.. వరుసగా మూడో ప్రపంచకప్‌లో సెమిస్ లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!