Renuka Chowdary: 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సోనియాకి గిఫ్ట్ గా ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో హోరాహోరా పోటీ ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంచనాకి వచ్చాయి. ఎప్పుడైనా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి మంచి ఓటుబ్యాంకు ఉంటుంది. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తామని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రేస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.
Read Also: Nabha Natesh: అమ్మడు వెనకపడింది అందుకేనట!
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అందరూ గమనించాలన్నారు…గత ఎన్నికల్లో 4లక్షల ఓట్లు వచ్చాయి అంటే….. ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 10కి 10సీట్లు గెలుచుకుంటాం అన్నారు. సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న టాలెంట్ ఏమిటి… మేము పెట్టిన భిక్ష,చాలా మంది కాంగ్రెస్ లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు..అనుక్షణం కార్యకర్తలకు,ప్రజలకు అండగా ఉంటాం అన్నారు. అన్ని పార్టీలు ఖమ్మం వైపు చూస్తున్నాయి.
ఖమ్మం జిల్లా ముమ్మాటికీ కాంగ్రెస్ జిల్లా..ఖమ్మంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంగతి చూస్తాం. .20కోట్ల తో బస్ స్టాండ్ కడితే. అది స్విమ్మింగ్ ఫూల్ లా మారింది…. ఇది ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారు..ఈ రోజు నుంచి జిల్లాలో రాజకీయంగా ఫోకస్ చేస్తున్నాం.. మేము ఉన్నామని నమ్మకం ఇస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యేలు,2 ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తామన్నారు రేణుకా చౌదరి.
Read Also: IND Vs SL: తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లకు దక్కని చోటు
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!