Karan Singh: కమిటీ నుంచి నా పేరు తొలగించండి.. మల్లిఖార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ యొక్క అనేక కమిటీలను ఏర్పాటు చేసింది.
Read Also: fire accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖలో.. కరణ్ సింగ్ చాలా సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని అన్నారు. అందువల్ల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ నుంచి ఆయన పేరును తొలగించాలన్నారు. రాష్ట్రాలలో కమిటీలు వేసే ముందు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని తీసుకోలేదా అనే ప్రశ్నను కరణ్ సింగ్ లేఖ లేవనెత్తారు.
Read Also: Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 22 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు ఖర్గే గురువారం (అక్టోబర్ 19) ఆమోదం తెలిపారు. కరణ్ సింగ్, సైఫుద్దీన్ సోజ్, గులాం అహ్మద్ మీర్, తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు నేతలు ఇందులో ఉన్నారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!