Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Reliance Jio Reached 40 Crores Subscribers Mark In Entire India

Reliance Jio: జియో నెట్‌వర్క్‌కు ‘జై’.. 40 కోట్లు దాటిన కస్టమర్ల సంఖ్య

Published Date :July 19, 2022 , 9:27 pm
By Ramesh Nalam
Reliance Jio: జియో నెట్‌వర్క్‌కు ‘జై’.. 40 కోట్లు దాటిన కస్టమర్ల సంఖ్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

trai releases may month telecom companies subscribers data: ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్‌వర్క్‌ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్‌ తెలిపింది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌లో 10.27 లక్షల మంది చేరడంతో యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ ఐడియా(వీఐ)ను 7.59 లక్షల మంది వీడటంతో యూజర్ల సంఖ్య 25.84 కోట్లకు చేరింది. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గింది. దీంతో బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య11.28 కోట్లకు పడిపోయింది.

Read Also: Model Pooja Sarkar: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాక మోడల్ ఆత్మహత్య

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారీగా వినియోగదారుల సంఖ్యను గమనిస్తే రిలయన్స్ జియో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది మే నెలలో ఏపీ, తెలంగాణలో 3.27 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను రిలయన్స్ జియో చేర్చుకుంది. అటు భారతీ ఎయిర్‌టెల్ 71,312 మంది మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airtel
  • BSNL
  • may month subscribers
  • Reliance Jio
  • TRAI

తాజావార్తలు

  • Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!

  • Rajasekhar: నా గోళీల ఫ్యాక్టరీ మాత్రం వదిలిపెట్టను

  • Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

  • Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions