NEET UG 2024: నీట్ ఫలితాల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ కావాలనే కలను నెరవేర్చే నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం NTA విడుదల చేసింది. NEET అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూడొచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లో వారి ఫోటో బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల కోసం NEET అధికారిక వెబ్సైట్ Exams.nta.ac.in/NEET UG ను సంప్రదించాలి. ఇది కాకుండా.. ఫలితాలను neet.ntaonline.inలో కూడా చూడవచ్చు.
READ MORE: Chandrababu – Pawan: పవన్‌తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు..!
Also Read
- Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- TG SET 2026 Notification: టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు తేదీ వివరాలిలా..
- WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
నీట్ ఫలితంతో పాటు, ఆల్ ఇండియా టాపర్స్ పేర్లు, కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులు, శాతం ర్యాంక్‌ను కూడా NTA ప్రకటిస్తుంది. నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. తాత్కాలిక సమాధానాల కీ మే 29న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ జూన్ 1, 2024తో ముగిసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET (UG) – 2024 భారతదేశంలోని 14 నగరాలో 557 కేంద్రాల్లో నిర్వహించారు. 24 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
READ MORE:Amritpal Singh: జైలు నుంచి విక్టరీ సాధించిన అమృత్‌పాల్
NEET స్కోర్‌కార్డ్‌ను ఎలా తనిఖీ చేయాలి..
స్టెప్ 1: ముందుగా NTA NEET అధికారిక వెబ్సైట్ nta.ac.inకి వెళ్లండి.
స్టెప్ 2: ఇప్పుడు హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న NEET 2023 ఫలితాల లింక్ exams.nta.ac.in/NEETపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు లాగిన్ వివరాలను ఇక్కడ నమోదు చేసి సమర్పించండి.
స్టెప్ 4: ఇప్పుడు మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 5: స్కోర్‌కార్డ్, డౌన్లోడ్ పేజీని తెరిచి.. దానిపై మీ ఫోటో, బార్ కోడ్‌ను తనిఖీ చేయండి.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Cockroach: 30 కోట్ల ఏళ్ల హీరో.. బొద్దింకల తెలివికి సైంటిస్టులే షాక్ అయ్యారు..!
-
Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
-
Horoscope : ఆగస్టులో కన్యారాశిలో శుక్రుడి సంచారం.. ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.!
-
Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!