Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Regina Cassandra Regina Who Rejected The Bumper Offer Chance In That Star Hero Movie

Regina Cassandra: బంఫర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

Published Date :October 9, 2023 , 3:11 pm
By Swathi Maddula
Regina Cassandra:  బంఫర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో ఈ అమ్మడుకు ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్‌ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్‌ పైకి వచ్చింది.. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు మరో డైరెక్టర్ ఆ సినిమాను తెరకేక్కించనున్నారు..

ఇక ఈ సినిమాలో నటి త్రిష, బాలీవుడ్‌ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్‌గా అర్జున్‌ దాస్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్‌ ఆలస్యం కావడంతో అర్జున్‌ దాస్‌ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్‌ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు..ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్‌ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్‌ అజర్‌బైజాన్‌ దేశంలో ప్రారంభమైంది.. ఆ తర్వాత షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది.. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajith
  • latest news
  • movie updates
  • Regina Cassandra

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions