Redmi Pad 2 Pro 5G: రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ రిలీజ్.. 12,000mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?
- రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ రిలీజ్
- 12,000mAh బ్యాటరీ
- ధర రూ.22,999 నుండి ప్రారంభమవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi కొత్త రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 12,000mAh బ్యాటరీతో వస్తుంది. 12.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. Redmi Pad 2 Pro 5G 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi-మాత్రమే వేరియంట్ ధర రూ.22,999 నుండి ప్రారంభమవుతుంది. Wi-Fi + 5G వేరియంట్ ధర రూ.25,999. 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన Wi-Fi + 5G మోడల్ ధర రూ.27,999. యాక్సిస్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే ఈ టాబ్లెట్‌పై కంపెనీ రూ.2,000 వరకు తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ టాబ్లెట్ జనవరి 12న Xiaomi ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. మీరు సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్‌లలో టాబ్లెట్‌ను కొనుగోలు చేయొచ్చు.
Also Read
Redmi Pad 2 Pro ఫీచర్లు
Redmi Pad 2 Pro అనేది 12.1-అంగుళాల 2.8K డిస్ప్లేను కలిగి ఉన్న శక్తివంతమైన బడ్జెట్-ఫ్రెండ్టీ టాబ్లెట్. ఈ టాబ్లెట్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 600 nits వరకు బ్రైట్ నెస్ కలిగి ఉంది. పనితీరు కోసం, టాబ్లెట్ Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కనెక్టివిటీ కోసం, టాబ్లెట్ 5G, eSIM టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రత్యేకమైన కీబోర్డ్, స్మార్ట్ పెన్, ప్రొటెక్షణ్ కవర్‌ను కూడా విడుదల చేసింది.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
-
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!