RR vs RCB: తడబడి తేరుకున్న ఆర్సీబీ.. ఆర్ఆర్ టార్గెట్ 173..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ బాటింగ్ దిగగా మొదట్లో బాగానే ఆడిన మందలో కాస్త వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివరకు నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్స్ కోల్పోయి 172 గౌరవప్రదమైన స్కోర్ ను అందుకుంది.
OPPO Reno 12: మార్కెట్ లోకి వచ్చేస్తున్న Reno 12 సిరీస్.. వివరాలు ఇలా..
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు, ఫాఫ్ డు ప్లెసిస్ 17, రజత్ పాటిదార్ 34, మహిపాల్ లోమ్రోర్ 32, దినేశ్ కార్తీక్ 11, స్వప్నిల్ సింగ్ 9 నాట్ అవుట్, కరణ్ శర్మ 5 నాట్ అవుట్ గా పరుగులు చేసారు. ఇక రాజస్థాన్ బౌలర్లు విషయానికి వస్తే.. అవేష్ ఖాన్ 3 వికెట్స్, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్స్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు. దింతో ఆర్ఆర్ టార్గెట్ 173 గా ఉంది.
Viral Video: రష్యన్ టూరిస్టుతో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన భారతీయ కాబ్లర్..
- Tags
- Eliminator
- IPL 2024
- RCB
- RR
- RR vs RCB
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!