RBI: నిబంధనలు విస్మరించిన బ్యాంకు.. రూ.29.6 లక్షల జరినామా విధించిన ఆర్బీఐ
- ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిన హాంకాంగ్.. షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
- బ్యాంకుల క్రెడిట్ కార్డ్.. డెబిట్ కార్డ్.. రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై సెంట్రల్ బాంక్ సూచనలు విస్మరించిన బ్యాంకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSBC) కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు 29.6 లక్షల రూపాయల పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ(RBI) శుక్రవారం తెలిపింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ భారీ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.
READ MORE: Minister Satya Kumar Yadav: సీఎం చంద్రబాబుకు ఇంకా సమయం ఇవ్వాలి…
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
RBI సూచనలను పాటించడం.. దానికి సంబంధించిన సంబంధిత కరస్పాండెన్స్‌ల పర్యవేక్షక నిర్ధారణల ఆధారంగా బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. ఎందుకు నిబంధనలు పాటించలేదో తెలపాలని హెచ్ఎస్ బీసీకి ఆర్బీఐ వివరణ అడిగింది. దీంతో స్పందించిన బ్యాంకు వ్యక్తిగత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించింది. అదనపు సమర్పణలను పరిశీలించిన RBI హెచ్ఎస్ బీసీపై ఆరోపణలు నిజమని గుర్తించి.. ద్రవ్య పెనాల్టీ విధించింది. నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఖాతాలలో కనీస చెల్లింపు బకాయిలను గణించేటప్పుడు ప్రతికూల రుణ విమోచన లేదని నిర్ధారించుకోవడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఆర్బీఐ, పెనాల్టీ చట్టబద్ధమైన మరియు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఎస్ బీసీ తమ కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీలు లేదా ఒప్పందం చెల్లుబాటుపై వివరణ ఇవ్వాలేదని తెలిపింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!