Ravichandran Ashwin: వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.
Read Also: Instagram: నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు..
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెషల్.. నా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ లో తాను ఏం చేశానో తన తండ్రి ఇప్పటికీ 40 మందికి సమాధానం చెప్పగలరు అని అన్నాడు. మరోవైపు.. మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది కావున.. అక్కడి వేదిక గురించి స్పందించాడు. 21ఏళ్ల క్రితం ఈ వేదికపై అండర్-19 క్రికెట్ ఆడానని, చాలా చల్లగా ఉండే ప్రదేశం.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని అశ్విన్ తెలిపాడు.
Read Also: Bihar: బీహార్‌లో బీజేపీ-ఆర్జేడీ సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్ని సీట్లంటే!
ఇటీవలే టెస్టుల్లో అశ్విన్ 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్న తొలి తమిళనాడు క్రికెటర్, 14వ భారత ఆటడాడిగా కూడా ఘనత సాధించనున్నాడు. ఇకపోతే.. అశ్విన్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. 23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!