Rashmika Mandanna : బ్లాక్ డ్రెస్సులో శ్రీవల్లి ఎంత అందంగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. దాంతో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ట్రెండీ వేర్ లో కనిపించే రష్మిక తాజాగా ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తు కనిపించింది.. అక్కడ కెమెరాలు క్లిక్ మనిపించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం వెక్కడికి వెళ్తున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.. టోటల్ బ్లాక్ కలర్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించింది.. తనదైన స్టైల్లో , నార్మల్ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
Also Read
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్‌కే ఓటు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
సినిమాల విషయానికొస్తే.. తెలుగు తో పాటు,బాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉంది.. లేటెస్ట్ గా యానిమల్ సినిమాలో నటించింది ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది… పుష్ప 2 లో నటిస్తుంది.. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. తెలుగు మరో సినిమాలు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చెయ్యనుంది..
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!