NTV Telugu Site icon

Rashmi Gautam: హాట్ అందాలతో మతి పోగొడుతున్న రష్మీ..

Whatsapp Image 2023 06 24 At 9.21.52 Pm

Whatsapp Image 2023 06 24 At 9.21.52 Pm

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కానీ 2012లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకొని బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బుల్లి తెర పై కేవలం యాంకర్ గానే కాకుండా.. వేదికపై ఇంట్రోలో డాన్స్ తో కూడా అదరగొట్టింది. గ్లామర్ ఒళకబోసి ఆడియెన్స్ చూపు తనవైపు పడేలా చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కూడా మెరిసింది.. జబర్దస్త్ షోలో కూడా చాలా సరదాగా, చలాకీగా ఉంటూ ఉంటుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.. వరుస  ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది.. ఇటీవల కాస్త ఫొటోషూట్లు అయితే తగ్గించింది. తాజాగా హాట్ లుక్ లో మెరిసింది. ఈమె లేటెస్ట్ పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.తన ఎద అందాలు చూపిస్తూ రష్మీ రెచ్చగొడుతుంది చాలా రోజుల తర్వాత రష్మీ గౌతమ్ నెట్టింట ఇలా హాట్ లుక్ తో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రష్మీ షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్స్ లైక్స్ చేస్తూ హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం వచ్చిన సమయంలోనే రష్మీ గౌతమ్ కన్నడలో తొలిసారిగా లీడ్ రోల్ లో ఓ సినిమా ను చేసింది. ఈ చిత్రానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా హీరోయిన్ గా బాగానే అవకాశాలు వచ్చాయి.