Kakinada Crime: కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కాకినాడలోని కోటనందూరులో గుర్తు తెలియని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుండగా.. ఆ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో అందరూ చేస్తుండగానే మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్‌లో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. బాధితురాలు గిరిజన మహిళగా.. మతిస్థిమితం లేని మహిళగా అనుమానిస్తున్నారు.. మతిస్థిమితం లేని మహిళను తీసుకొచ్చి.. మార్కెట్ షెడ్‌లో అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. మద్యం, గంజాయి మత్తులో యువకులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు..
Read Also: Same Gender Marriage: గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే, ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో.. కోటనందురులో విచారణ చేపట్టారు పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.. ఆ ఘటన తర్వాత భాదితురాలు ఏమైంది..? ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు..? అసలు ఆ యువకుడు ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌లో కొన్ని బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి.. ఆ బైక్‌ల వెనుకాల మహిళపై దారుణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు.. ఓ వ్యక్తి వీడియో తీయాలని చెబుతుందా.. తీస్తున్నాను.. నిన్న ఒకటి.. ఈ రోజు మరొకటి అంటూ మరో వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి.. అయితే, వీడియో చివర్లో ఓ వ్యక్తి.. ఘటనా స్థలానికి దగ్గర వెళ్లినట్టుగా కనిపిస్తోంది.. ఆ తర్వాత ఏమైంది.. వాళ్లు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..