Kakinada Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కాకినాడలోని కోటనందూరులో గుర్తు తెలియని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుండగా.. ఆ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో అందరూ చేస్తుండగానే మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్‌లో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. బాధితురాలు గిరిజన మహిళగా.. మతిస్థిమితం లేని మహిళగా అనుమానిస్తున్నారు.. మతిస్థిమితం లేని మహిళను తీసుకొచ్చి..…