Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ అప్‌డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్!
- రానా నాయుడు 2 అప్‌డేట్
- షూటింగ్ వీడియోను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్
- ఏ రేంజ్‌లో విజృంభిస్తారో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్ ఇచ్చింది.
Also Read: Narsapuram MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి!
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైనట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. షూటింగ్ జరుగుతోన్న ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నట్లు చూపించారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో సీజన్ 2 విడుదల చేస్తామని గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానా నాయుడులో రెచ్చిపోయిన బాబాయ్, అబ్బాయిలు ఈసారి ఏ రేంజ్‌లో విజృంభిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?