Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.