Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Ramgopalpet Fire Accident Updates

Ramgopalpet Fire Accident : అదుపు తప్పిన పరిస్థితి.. బిల్డింగ్‌ కూలిపోయే అవకాశం

Published Date :January 19, 2023 , 5:01 pm
By Gogikar Sai Krishna
Ramgopalpet Fire Accident : అదుపు తప్పిన పరిస్థితి.. బిల్డింగ్‌ కూలిపోయే అవకాశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌ లోని సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్‌ పేట్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఉన్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే.. మరో ఇద్దరు గురించి ఆచూకీ తెలియరాలేదు. అయితే.. భవనంలో మంటలు భారీగా ఎగిసిపడి పక్కన బిల్డింగ్‌కు కూడా వ్యాపించాయి. దీంతో భవనంలోని పలు అంతస్తుల స్లాబ్‌లు కూలీ పోయాయి. అంతేకాకుండా పక్కన బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించడంతో.. ఆ బిల్డింగ్‌పై కప్పు కూడా ఊడిపోయినట్లు సమాచారం.

Also Read : KCR Next Target: విశాఖపై కేసీఆర్ ఫోకస్. బీఆర్ఎస్ మలిసభ అక్కడేనా?

అయితే.. ప్రమాదం జరిగిన భవనంలో ఇప్పటికే మెట్ల మార్గం పూర్తిగా దెబ్బతింది. బిల్డింగ్‌ ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ బిల్డింగ్‌ కూలితే తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జనావాసాల మధ్య గోదాంలు ఏర్పాటు చేయకూడదని, జంటనగరాల్లో 25 వేల గోదాంలు జనావాసాల మధ్య ఉన్నట్లు వాటిని కూడా సీజ్‌ చేయాలని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగిసిపడుతుండటంతో.. రెస్యూ చేయడం కష్టంగా మారింది. ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read : India-The Modi Question: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. 2002 అల్లర్లపై సిరీస్.. ప్రభుత్వం ఆగ్రహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • Ramgopalpet Fire accident
  • telugu news

తాజావార్తలు

  • Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

  • Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

  • Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

  • America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions