Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Ramesh Goud Ganja Smuggling Hyderabad Arrest

Crime News: డబ్బులు ఊరికే రావు అనుకుని.. గలీజ్ దందాకు తెర!

Published Date :July 12, 2025 , 4:53 pm
By Sampath Kumar
  • రమేష్ గౌడ్ సేది వడ్డీ వ్యాపారం
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 4 భవనాలు
  • డబ్బులు ఊరికే రావు అనుకున్నాడో ఏమో
Crime News: డబ్బులు ఊరికే రావు అనుకుని.. గలీజ్ దందాకు తెర!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కూర్చుని తింటే.. రాళ్లయినా కరిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఆస్తులు ఎంత? అనుకున్నాడో ఏమో.. భారీగా ఆస్తులు కూడబెట్టాలని, డబ్బులు సంపాదించాలని రంగంలోకి దిగాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. డబ్బు సంపాదన కోసం అతడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? హవ్ ఏ లుక్.

ఇతని పేరు.. రమేష్ గౌడ్. చేసేది వడ్డీ వ్యాపారం.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 4 భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా అద్దె కూడా లక్షల్లో వస్తుంది. మొత్తంగా ఈ వ్యక్తి కోటీశ్వరుడు అని చెప్పవచ్చు. కోట్లలో సంపాదన, రోజూ లక్షల్లో లావాదేవీలు చేసే రమేష్ గౌడ్.. డబ్బులు ఊరికే రావు అనుకున్నాడో ఏమో గలీజ్ దందాకు తెరతీశాడు. రమేష్ గౌడ్ దగ్గర ఉన్న బ్యాగ్‌లో చూడగా.. 4.5 కిలోల గంజాయి పట్టుబడింది. మనోడు డబ్బు బాగా సంపాదించాలని ఈ అడ్డదారిలోకి వచ్చాడు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెప్పిస్తూ కన్జూమర్లకు అమ్ముతున్నాడు. ఇప్పుడు పక్కా సమాచారంతో నారాయణ గూడ ఎక్స్ రోడ్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. మల్లాపూర్ నుంచి కోఠి వైపు గంజాయి తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతని వద్ద 20 వేల రూపాయలతోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Crime News: కన్న తండ్రే కాలయముడు.. కూతురును రివాల్వర్‌తో కాల్చిన కసాయి!

మొత్తానికి డబ్బులు బాగా సంపాదించాలని.. రమేష్ గౌడ్ గంజాయి స్మగ్లింగ్‌తో అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drugs
  • Ganja
  • hyderabad
  • hyderabad drugs
  • Hyderabad Ganja Case

తాజావార్తలు

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions