గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ�