Ramcharan : ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..
- బుచ్చి బాబు మూవీ కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్
- ఆగష్టు లో సినిమా షూటింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
Read Also :Indian 2 : కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఆ వెంటనే రాంచరణ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం.దీనికోసం రాంచరణ్ ఆస్ట్రేలియా లో రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం.అందుకే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు లో ప్రారంభించేలా చూస్తున్నట్లు తెలుస్తుంది .ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
- Tags
- #gamechanger
- ramcharan
- RC16
- Shankar
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!