Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charans Peddi Buchibabu Sana Plans Four To Five Heroines For Special Song

Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

Published Date :March 17, 2026 , 8:04 am
By subbarao kilari
Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి అంశం చాలా స్పెషల్‌గా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్ అబ్బవరం

సాధారణంగా సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు భామలు మెరుస్తుంటారు. కానీ బుచ్చిబాబు ఆలోచన మాత్రం చాలా వెరైటీగా ఉందట. ఈ పాటలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు క్రేజీ హీరోయిన్లను నటింపజేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. ఈ ఐడియా కనుక వర్కవుట్ అయితే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే, ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్‌కు సంబంధించిన ఇతర పనుల్లో బిజీగా ఉంది. ముందుగా పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాతే, ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణపై దృష్టి సారించాలని యూనిట్ నిర్ణయించుకుంది. ఈ పాట కోసం ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అద్భుతంగా వస్తున్నాయని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rahman Peddi songs
  • Buchibabu Sana Peddi movie news
  • Peddi special song update
  • Ram Charan new movie updates
  • Ram Charan Peddi movie

తాజావార్తలు

  • Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

  • Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Iran War: ఇరాన్‌పై భీకర దాడులు చేయండి.. ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..

  • Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్ అబ్బవరం

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions