Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Sets Screens On Fire With Rai Rai Raa Raa Peddi Craze Soars

PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్

Published Date :March 3, 2026 , 8:38 am
By subbarao kilari
PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ గా నిలవగా ఇప్పడూ  సెకండ్ సింగిల్  షేక్  చేస్తోంది. పెద్ది నుంచి విడుదలైన “రై రై రా రా” పాట ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నివడమే కాదు ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్పులు అభిమానులను మైమరిపిస్తున్నాయి.

Also Read : Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

Also Read

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
  • Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
  • West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..

ఇక సాంగ్ విషయానికి వస్తే “రై రై రా రా” పాటలో రామ్ చరణ్ మాస్ లుక్, ఎనర్జిటిక్ డాన్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ స్టెప్ కు ఫ్యాన్స్ కు పూనకాలు గ్యాంరేంటి అనే చెప్పాలి. చికిరి చికిరి సాంగ్ లో స్టెప్ ఎంత ఫెమస్ అయిందో ఇప్పుడు రై రై రా రా హుక్ స్టెప్ కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతోంది. పెద్ది చిత్రం మొదట ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు “రై రై రా రా” పాటతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. రామ్ చరణ్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మొత్తానికి, “రై రై రా రా” స్టెప్‌తో రామ్ చరణ్ స్క్రీన్‌పై మంటలు రేపగా, పెద్ది క్రేజ్ రోజు రోజుకు అమాంతం పెరుగుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలా రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • PEDDI craze
  • PEDDI movie update
  • Rai Rai Raa Raa Song
  • Ram Charan dance steps
  • Ram Charan latest song

తాజావార్తలు

  • Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..

  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

  • Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions