Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. 9 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి
- రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్
- 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఆర్ఆర్ జట్టులోకి
- ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో బార్బడోస్‌లో భారత్ టైటిల్ గెలిచిన తర్వాత విరామం తీసుకున్న ద్రవిడ్.. ఈ ఏడాది చివర్లో జరగనున్న వేలానికి ముందు ఆటగాళ్ల రిటైన్ వంటి ముఖ్యమైన అంశాలపై పని చేయనున్నాడు.
Read Also: Putin: పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు.. విలాసవంతమైన ఒంటరి జీవితం..
Also Read
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
గత మూడేళ్లుగా రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కుమార సంగక్కర ఈ పదవిలోనే కొనసాగనున్నారు. ద్రవిడ్ 2012, 2013లో రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాకుండా.. రెండేళ్ల పాటు మెంటార్‌గా పని చేశాడు. ఆ తర్వాత.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.. అంతేకాకుండా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహించాడు. అతను 2021లో NCA నుండి తప్పుకుని రవిశాస్త్రి స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్ అయ్యాడు.
Read Also: Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన.. వీడియో తీసిన వ్యక్తులపై కఠిన చర్యలు..!
తాజావార్తలు
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!