Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Raja Singh Once Again Criticized His Own Party Leaders

Raja Singh: మరో సారి సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ విమర్శలు..

Published Date :March 25, 2025 , 10:50 am
By RAMAKRISHNA KENCHE
  • తనపై పీడీ యాక్ట్ పెడతామంటే పెట్టండి అని మా నేతలే చెప్పారు
  • నాకు వెన్ను పోటు పొడిచే ఆలోచనలో ఉన్నారు
  • మా అన్న అప్పుడు నాకు సపోర్ట్ గా నిలిచారు
  • ఇప్పుడు ఎటు వైపు ఉన్నారో అర్థం కావడం లేదు
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు..
Raja Singh: మరో సారి సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ విమర్శలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. “మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే వింటారు. లీగల్ గానే పనిచేస్తారన్నారు. ఈ సందర్భంగా మరోసారి సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు.

READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధరలు

తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా? అని కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. “మా బీజేపీ కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టి జైలుకి పంపారు. మా బీజెపి కార్యకర్తల పైన లాఠీ ఛార్జ్ చేశారు. నా పై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. షాకింగ్ విషయం ఏంటంటే.. నా పై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో మా బీజేపీ నేతలు పోలీస్ కి సపోర్ట్ గానే ఉన్నారు. “రాజాసింగ్ ! నీ పైన పిడి ఆక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారు.” అని ఓ పోలీసు అధికారి నాకు చెప్పారు. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారులను ఏం చేయాలి? ఈ రోజు కూడా చాలామంది బీజేపీ నాయకులు నన్ను ఎప్పుడు విన్నాపోటు పొడుద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న, మా కార్యకర్తలు నా వెంబడి నిలబడ్డారు. ఇవ్వాలా కూడా మా అన్న మా వెంబడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ మా అన్న ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదు.” అని గత బీఆర్ఎస్ హయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

READ MORE: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrests
  • BJP Internal Rift
  • Bjp Vs BRS
  • ktr
  • pd act

తాజావార్తలు

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions