The Raja Saab : థియేటర్ రన్ ముగించిన రాజాసాబ్.. ఫైనల్ గా నష్టం ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఫాంటసీ డ్రామాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లోకి వచ్చిన రాజాసాబ్.. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‌కు టాక్‌తో సంబంధం లేకుండా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ, ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో.. ఫైనల్ రిజల్ట్‌ను అది ఫ్లాప్‌గా మార్చేసింది. ఫస్ట్ వీక్ వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ.. ఆ జోరు తర్వాత కొనసాగించలేకపోయింది. దాంతో రెండు వారాల్లోనే ఈ సినిమా థియేటర్ క్లోజింగ్‌కు వచ్చేసింది.
Also Read : Sai Pallavi : ఆ స్టార్ హీరో వారసుడికి సాయి పల్లవి హిట్ ఇస్తుందా?
Also Read
- Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
ట్రేడ్ లెక్కల ప్రకారం.. మొదటి వారంలో రూ. 130 కోట్ల నెట్ వసూలు చేయగా, ఇప్పటి వరకు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 142 కోట్లకు చేరుకుంది. గ్రాస్ పరంగా చూస్తే.. ఫస్ట్ వీక్‌లో మేకర్స్ రూ. 238 కోట్లు రాబట్టినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. ఓవరాల్‌గా చూస్తే.. రూ. 250 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టుగా ట్రేడ్ అంచనా. కానీ, రాజాసాబ్ బడ్జెట్, బిజినెస్ లెక్కల ప్రకారం భారీగానే నష్టాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. థియేట్రికల్ వెర్షన్ 50 నుంచి 60 శాతం రికవరీ చేసినప్పటికీ.. మేకర్స్‌కు సుమారు వంద కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల విశ్లేషిస్తున్నాయి. దీంతో.. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా రాజాసాబ్ నిలిచినట్టే. రిలీజ్ కు ముందు మా రెబల్ ఫ్యాన్స్ కు భారీ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన మారుతీ ప్లాప్ రూపంలో గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
-
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
-
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
SriGouriPriya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!