NZ vs PAK: ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
Read Also: Chandrababu-Pawan Kalyan: చంద్రబాబు- పవన్ కళ్యాణ్ భేటీ.. కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
ఇంతకుముందు గంటసేపు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంఫైర్లు ఓవర్లను 41 ఓవర్లకు కుదించారు. అంతేకాకుండా.. టార్గెట్ ను 342 పరుగులకు నిర్దేశించారు. అయితే ఈ మ్యాచ్ లో వరుణుడు వదలడం లేదు. ఇప్పటికే గంటసేపు మ్యాచ్ ఆగిపోగా.. మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. మ్యాచ్ ఆగిపోయే సరికి పాకిస్తాన్ స్కోరు 25.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 200 పరుగులు చేసింది.
Read Also: Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!