Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rahul Tripathi Keeps Sunrisers Hyderabad In Command Of 144 Run Chase

SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్‌.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Published Date :April 9, 2023 , 10:32 pm
By Mahesh Jakki
SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్‌.. 10 ఓవర్లలో స్కోరు ఇది
  • Follow Us :
  • google news
  • dailyhunt

SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌(99) ఒంటరి పోరాటంతో పంజాబ్ 143 పరుగులు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. గెలవాలంటే 60 బంతుల్లో 77 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి(41), ఎయిడెన్‌ మార్‌క్రమ్(3) ఉన్నారు.

Ipl Ad

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్‌ కెరీర్‌లోనే శిఖర్‌ ధావన్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ శిఖ‌ర్ ధావ‌న్ 99 పరుగులు చేసి కొంచెంలో సెంచరీ మిస్సయ్యాడు. 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధావన్‌ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. అతని ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా.. ఒంటరి పోరాటం చేసి శిఖర్‌ ధావన్‌ సిక్స్‌ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఉమ్రాన్, భువ‌నేశ్వర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి స్కోర్ 140 దాటించాడు. మోహిత్ ర‌థీ(1)తో క‌లిసి ఆఖ‌రి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. హైద‌రాబాద్ బౌల‌ర్లలో మ‌యాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ త‌లా రెండు వికెట్లు కూల్చారు. భువ‌నేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ ద‌క్కింది. హైదరాబాద్‌ బౌలర్లు ఎంతో చక్కగా రాణించడంతో పంజాబ్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేయగలిగారు. ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ సొంత గ్రౌండ్‌లో ఖాతా తెర‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • IPL 2023
  • punjab kings
  • Shikhar Dhawan
  • srh vs pbks

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions