Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rahul Gandhi Surprises Farmers Daughter Wedding Sonipat

Rahul Gandhi: రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్.. హర్యానాలో ఏం చేశారంటే..!

Published Date :March 10, 2026 , 2:29 pm
By Suresh Maddala
  • రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్
  • హర్యానా ప్రజలను ఆశ్చర్యపరిచిన ప్రతిపక్ష నేత
Rahul Gandhi: రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్.. హర్యానాలో ఏం చేశారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అకస్మాత్తుగా హర్యానాలోని సోనిపట్‌లో ఒక రైతు కుమార్తె పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Rahul Gandhi

మంగళవారం ఉదయం సోనిపట్‌లోని ఒక రైతు కుమార్తె వివాహానికి రాహుల్ గాంధీ హాజరై ఆశ్చర్యపరిచారు. హఠాత్తుగా రావడంతో పెళ్లి వారంతా ఆనందానికి గురయ్యారు. దీంతో వధువును ఆశీర్వదించి.. పెళ్లి విందును ఆరగించారు.

సోనిపట్ జిల్లాలోని గోహానా ప్రాంతంలోని మదీనా గ్రామం. ఆ గ్రామంలో రైతు సంజయ్ మాలిక్ కుమార్తె వివాహం జరుగుతోంది. అకస్మాత్తుగా రాహుల్ గాంధీ గ్రామంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో గ్రామస్తులు ఆనందోత్సవాలతో పొంగిపోయారు. రాహుల్ గాంధీని ఘనంగా స్వాగతించారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు. విందు భోజనం చేసి వధువును ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రైతు సంజయ్ మాలిక్‌కు మంగళవారం ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. రాహుల్ గాంధీ కుమార్తె వివాహానికి హాజరవుతున్నారని సమాచారం ముందుగా అందించినట్లు తెలుస్తోంది. అన్నట్టుగానే రాహుల్ గాంధీ తన భద్రతా బృందంతో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో మదీనా గ్రామానికి చేరుకుని కుటుంబంతో గంటకు పైగా గడిపారు.

గతంలో రైతు సంజయ్ మాలిక్, అతని సోదరుడు బల్జీత్ మాలిక్ రాహుల్ గాంధీని వివాహానికి ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ హాజరవుతానని హామీ ఇచ్చారని.. హామీని నిలబెట్టుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రోహ్తక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ఈ కార్యక్రమానికి హాజరై వధువును ఆశీర్వదించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress leader news
  • Deepender Singh Hooda event
  • Indian politics viral moment
  • Rahul Gandhi farmer family
  • Rahul Gandhi Latest news

తాజావార్తలు

  • Rahul Gandhi: రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్.. హర్యానాలో ఏం చేశారంటే..!

  • Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా

  • Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!

  • UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

  • Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions