Viral Video: లోక్‌సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్
- లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో వైరల్
- వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ
- ఈ సమయంలో లోక్ సభలో నిద్రించిన రాహుల్ గాంధీ
- బీజేపీ నేతల ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడిని గిరిరాజ్ సింగ్ ఎలా ఎగతాళి చేశాడో చూపించిన వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే వైరల్ అవుతున్న వీడియో అప్పటిదా కాదా అనేది తెలియదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చాలా మంది రైట్ వింగ్ మద్దతుదారులు.. బీజేపీ నాయకులు చర్చ నడుస్తున్న
టైమ్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిద్రపోయారని పేర్కొంటూ ఆయన చిత్రాన్ని పోస్ట్ చేశారు.
READ MORE: Committee Kurrollu Review: నిహారిక ‘కమిటీ కుర్రాళ్ళు’ రివ్యూ!
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతుండగా.. ఆయన పక్కనే బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ కూర్చున్నట్లు ఓ వీడియోలో చూడొచ్చు. రిజిజు మాట్లాడిన వెంటనే గిరిరాజ్ సింగ్ ప్రతిపక్ష నేతపైపు వైపు చూపిస్తూ కనిపించారు. ఈ సమయంలో హఠాత్తుగా భూపేంద్ర యాదవ్, జితేంద్ర సింగ్‌తో సహా కిరణ్ రిజిజు పక్కన కూర్చున్న బీజేపీ ఎంపీలు ఆయన వైపు చూపిస్తూ నవ్వడం ప్రారంభించారు.
अब जो नया सेंट्रल वक्फ काउंसिल और स्टेट वक्फ बोर्ड होगा इसमें मुस्लिम महिलाओं का रिप्रेजेंटेशन अनिवार्य हो गया है: माननीय केंद्रिय मंत्री श्री @KirenRijiju जी#Parliament pic.twitter.com/1kXJB2W5tO
— Office of Kiren Rijiju (@RijijuOffice) August 8, 2024
తాజావార్తలు
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!