Raghav chadha: రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం.. యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్‌ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. రాఘవ్ చద్దాను పరారీలో ఉన్న విజయ్ మాల్యాతో పోల్చుతూ పంజాబ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఓ కథనం వెలువడింది. ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ లూథియానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి కుమారుడి ఫిర్యాదు చేశారు. దీంతో యూబ్యూట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజాశాంతి, సామరస్యానికి హాని కలిగిస్తాయని ఆప్ ఫిర్యాదులో పేర్కొంది. మతం, కులం, జాతి మరియు కమ్యూనిటీ ప్రాతిపదికన దేశంలోని వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే అవకాశం ఉందని వెల్లడించింది.
విజయ్ మాల్యా ప్రజాధనాన్ని తీసుకొని యూకేకు పారిపోయాడని.. అదేవిధంగా కంటి చికిత్స కోసమంటూ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడని ఛానల్‌లో కథనం వేసింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆప్ కోరింది. దీంతో యూబ్యూబ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!
ఇదిలా ఉంటే మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. కానీ ఇప్పటి వరకు రాఘవ్ చద్దా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ భయంతోనే ఆయన పారిపోయారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. పైగా ఓ వైపు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆయన మాత్రం అడ్రస్ లేరు. మరోవైపు గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కూడా ఆయన పేరు ఉంది. అయినా ఆయన ఎక్కడా కనిపించలేదు.
ఇది కూడా చదవండి: Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!