Rachakonda Police: నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..
- వనస్థలిపురం లో భారీ వర్షం
- నాలాలోకి దూసుకెళ్లిన కారు
- సకాలంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించి ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబ ప్రాణాలను కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda Police: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజుల్లో నుంచి హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో నగరంలో అనేక చోట్ల వాహనాలకు సంబంధించి చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని వనస్థలిపురంలో ఒక కారు నాలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విషయాలు చూస్తే..
Suicide Attempt: అటల్ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?
Also Read
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
హయత్ నగర్ కు చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపుకు జోరు వాన లో కారులో వెళ్తుండగా.., వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పి పక్కన ఉన్న వర్షపు నీటి నాలా లోకి దూసుకొని వెళ్ళింది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ సి.ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు సంఘటనను గమనించి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల లాగా కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని పై అధికారులు అభినందించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందికి తగిన సూచనలు చేసినారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత ట్రాఫిక్ సి.ఐ.లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డిలు భారీ క్రేన్ సహాయంతో నాలాలో ఇరుక్కొన్న కారును కూడా బయటకు తీపించారు.
వనస్థలిపురం లో భారీ వర్షం, నాలా లోకి దూసుకెళ్లిన కారు, సకాలంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ముగ్గురు చిన్నారుల తో సహా కుటుంబము ప్రాణాలను కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు.
హయత్ నగర్ కు చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపుకు జోరు వాన లో… pic.twitter.com/ApOyuoaoSk
— Rachakonda Police (@RachakondaCop) August 16, 2024
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!