Raayan: ‘రాయన్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. మాస్ లుక్ లో ధనుష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా ‘రాయన్’. అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో..
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ బృందం తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు.
Also Read: Minor Case: మైనర్‌పై జరిగిన రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు..
ఈ పాటను ఎ.ఆర్. రెహమాన్.. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇదంతా తమిళంలో ‘అడంగాత అసురన్’, తెలుగులో ‘తలవంచి ఎరగాడే’, హిందీలో ‘కోయ్ తోడ్ నా ఇస్కా’తో మొదలైంది. తమిళ వెర్షన్ పాటను ధనుష్ స్వయంగా కంపోజ్ చేశారు. ప్రభుదేవా నృత్యం సమకూర్చారు. ఈ పాట చాలా బాగుండడంతో.. నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?