Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Punjab Policeman Suspended After Taking Off Clothes While Drunk On Duty

Police Taking Off Clothes: ఇంత నీఛమా.. ఛీ..ఛీ బట్టలిప్పి పోలీసు అరాచకం

Published Date :February 5, 2023 , 11:47 am
By Mahesh Jakki
Police Taking Off Clothes: ఇంత నీఛమా.. ఛీ..ఛీ బట్టలిప్పి పోలీసు అరాచకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Police Taking Off Clothes: పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని డీసీ కాంప్లెక్స్ వెలుపల విధులు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో అభ్యంతరకర చర్యలకు పాల్పడినందుకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ)ని సస్పెండ్ చేశారు. ఆరోపణల ప్రకారం.. ఏఎస్సై సురీందర్ సింగ్ మద్యం మత్తులో తన బట్టలు విప్పి తన ప్రైవేట్ భాగాలను బహిర్గతం చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Nephew Kills Uncle: ఆవు విషయంలో వివాదం.. మామను కొట్టి చంపిన మేనల్లుడు

నిందితుడైన అధికారిని సస్పెండ్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కమల్‌జిత్ సింగ్ ఔలాఖ్ వెల్లడించారు. ఏఎస్‌ఐ సురీందర్‌ సింగ్‌ డీసీ కాంప్లెక్స్‌ బయట విధులు నిర్వర్తిస్తున్నారని, మద్యం మత్తులో డ్యూటీ చేస్తున్నట్టు కొందరు జర్నలిస్టులు షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిందని, అతనిపై సస్పెన్షన్‌కు నివేదిక పంపామని, అతనిపై విచారణ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • drunk
  • duty
  • Police Taking Off Clothes
  • Policeman Suspended
  • Punjab

తాజావార్తలు

  • Varun Tej: ‘బరి’ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!

  • AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులాల ప్రభంజనం.. 97 శాతం ఉత్తీర్ణత..

  • Tollywood : టాలీవుడ్‌లో సంప్రదాయనీ.. బాలీవుడ్‌‌లో సుద్దపూసనీ రోల్స్ చేస్తున్న క్యూట్ బ్యూటీ

  • TCS Nashik Case: టీసీఎస్‌లో “కార్పోరేట్ లవ్ జిహాద్”.. ఆ దేశం నుంచే ఆపరేషన్.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!

  • Rajasekhar:కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ ఓపెన్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions