PSLV C56: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపే కౌంట్‌డౌన్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV-C56: చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించేదుకు సిద్ధమైంది.. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను కక్షలోకి పంపనుంది ఇస్రో.. రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే రిహార్సల్స్ ముగిశాయి.. రేపు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇక, ఈ ప్రయోగం కోసం ఈ రోజు శ్రీహరికోటకు రానున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.
Read Also: Bro: ట్విట్టర్ రివ్యూ…
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
DS-SAR సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. ST ఇంజనీరింగ్ యొక్క వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందనాత్మక చిత్రాలను మరియు జియోస్పేషియల్ సేవలను అందిస్తుంది. DS-SARతో పాటుగా ఆరు ఉపగ్రహాలు ఉన్నాయి, వీటిలో VELOX-AM, 23 కిలోల సాంకేతిక ప్రదర్శన మైక్రోసాటిలైట్; ARCADE, ఒక ప్రయోగాత్మక ఉపగ్రహం; SCOOB-II, టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ పేలోడ్‌తో కూడిన 3U నానోశాటిలైట్; NuSpace ద్వారా NuLION, పట్టణ మరియు మారుమూల ప్రాంతాలలో అతుకులు లేని IoT కనెక్టివిటీని ప్రారంభించే అధునాతన 3U నానోశాటిలైట్; గెలాసియా-2, ఒక 3U నానోశాటిలైట్ తక్కువ భూమి కక్ష్యలో కక్ష్యలో ఉంటుంది; మరియు ORB-12 STRIDER, అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఉపగ్రహం. జూలై 14, 2023న చంద్రయాన్-3 చంద్రుని మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఈ రాబోయే మిషన్ ఇదే. జులై 30వ తేదీన 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేయనున్నట్టు ఇస్త్రో గతంలో ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!