Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌తో సినిమా మా ఐదేళ్ల కల.. ‘ఉస్తాద్’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్: నవీన్ యెర్నేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రేపు (ఉగాది) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ యెర్నేని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం తమ సంస్థకు ఒక కల అని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ఐదేళ్ల నిరీక్షణ.. పిక్నిక్ లాంటి షూటింగ్!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా సంస్థలో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని గత ఐదారు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. మధ్యలో కోవిడ్ రావడం, ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. గతేడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభించి, ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. పవన్ గారు అటు అమరావతి రాజకీయాలు, ఇటు షూటింగ్ మధ్య బిజీగా ఉన్నప్పటికీ.. దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో చాకచక్యంగా షూట్ ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ అంతా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక పిక్నిక్ లాగా సాగింది. ప్రతి దర్శకుడు హరీష్ లా ఉంటే ఏటా పది సినిమాలు హ్యాపీగా చేయవచ్చు” అంటూ హరీష్ శంకర్ పనితీరును ప్రశంసించారు.
సినిమా అవుట్‌పుట్ పై నవీన్ యెర్నేని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. “నేను ఇప్పటికే ఈ సినిమాను ఐదుసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా అదే ఫీలింగ్ కలుగుతోంది. ఇందులో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. ఇదొక కమర్షియల్ మూవీ మాత్రమే కాదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!