Governors Conference : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అధ్యక్షతన రెండ్రోజుల పాటు గవర్నర్ల సదస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governors Conference : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన శుక్రవారం రెండు రోజుల గవర్నర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఈ గవర్నర్ల సదస్సులో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, యూనివర్సిటీల అక్రిడేషన్, , వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోవు గవర్నర్ల మొదటి సమావేశం అవుతుంది.
Read Also:Uttarakhand : కేదార్ నాథ్ లో క్లౌడ్ బరస్ట్.. దారిలో చిక్కుకున్న 48మంది భక్తులు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. మూడు క్రిమినల్ చట్టాల అమలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, విశ్వవిద్యాలయాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల వంటి ప్రత్యేక దృష్టి కేంద్రాల అభివృద్ధి ఎజెండాలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Read Also:Off The Record : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మారిన విపక్షం తీరు..
‘మై భారత్’, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’, ‘ఏక్ వృక్ష మా కే నామ్’ వంటి ప్రచారాలలో గవర్నర్ల పాత్ర, సహజ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు .
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!