Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ కు గాయాలు.. పాదయాత్రకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో జన్ సురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఎడమ కాలికి గాయం కావడతో డాక్టర్లు 15 నుంచి 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. త్వరగా కోలుకుంటే 15 రోజుల్లోనే తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తానని.. లేదంటే జూన్ 11 నుంచి మళ్లీ పాదయాత్రను తిరిగి మొదలుపెడతానని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నాడు.
Also Read : Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
తనకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు అని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. అధ్వానంగా ఉన్న రోడ్లపై ఎక్కువ దూరం నడవడం వల్ల కాలి కండరాలపై భారం పడి నడవడానికి ఇబ్బందిగా మారింది అని ఆయన తెలిపాడు. ఇది మానడానికి కనీసం 15 నుంచి 20 రోజుల విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు వెల్లడించారు.. ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉంది.. కాబట్టి కొంత కోలుకున్నాక తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను కొనసాగిస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read : Virat Kohli : రాజస్థాన్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
కాగా గతేడాది అక్టోబర్ 2 నుంచి 3 వేల 500 కిలోమీటర్ల జన్ సురాజ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 2 వేల 500 కిలో మీటర్లకుపైగా ప్రశాంత్ కిషోర్ నడిచారు. బీహార్ లోని మారుమూల గ్రామాల్లోని ప్రజలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బీహార్ సర్కార్ పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..